Friday, April 26, 2024

దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

- Advertisement -
- Advertisement -

Director sekhar kammula father passed away

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) శనివారం ఉదయం చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం బన్సీలాల్ పేట శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబీకులు తెలిపారు. కమ్ముల శేషయ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సినీ ప్ర‌ముఖులు శేఖ‌ర్ క‌మ్ముల‌ను ఫోన్ చేసి ప‌రామ‌ర్శిస్తున్నారు.

Director sekhar kammula father passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News