Tuesday, May 21, 2024

నదిలో తేలియాడిన గుడ్లు… ఎగబడిన జనం

- Advertisement -
- Advertisement -

Eggs are flow in Sharda river

లక్నో: నదిలో వేల సంఖ్యలో గుడ్లు తేలియాడిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హర్దోయి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…హరియావా గ్రామం సమీపంలోని శారదా నదిలో గుడ్లు కనిపించడంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు యువకులు నదిలో దిగి గుడ్లను సేకరించారు. నదిలోకి గుడ్ల ఎలా వచ్చాయా? అని అధికారులు, గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News