Saturday, April 27, 2024

ప్లాస్టిక్ పరిశ్రమలో పేలుడు.. భారీగా నష్టం

- Advertisement -
- Advertisement -

Explosion in the plastics industry in IDPL

హైదరాబాద్: ఐడిపిఎల్ లోని ప్లాస్టిక్ పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం పేలుడు సంభవించింది. పైపులు తయారుచేసే ఒవెన్ పేలడంతో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో పొగ కమ్మేసింది. ఈ అగ్నిప్రమాదంలో పరిశ్రమం భవనం తలుపులు, కిటికీలు, సామగ్రి ధ్వంసం అయ్యాయి. అప్రమత్తమైన కార్మికులు మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Explosion in the plastics industry in IDPL

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News