Tuesday, May 14, 2024

రైతు బిడ్డ పెళ్లికి సిఎం కెసిఆర్‌కు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

Farmer invite KCR for his daughter marriage

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో తన పొలం నుంచే తెలంగాణ వాదాన్ని వినిపించిన ఫణికర మల్లయ్య, తన కుమార్తె పెళ్లి కార్డును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందించి ఆహ్వానించారు. తాను కోరుకున్న రైతు తెలంగాణను నడిపిస్తున్నారనే సంతోషంతో, నాటి ఉద్యమ సారధి నేటి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను తన బిడ్డ పెళ్లికి ఆహ్వానించడానికి వచ్చినట్టుగా ఫణికర మల్లయ్య తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News