Saturday, May 4, 2024

ప్రేమ…. కూతురి ప్రాణం తీసిన తండ్రి…

- Advertisement -
- Advertisement -

Father killed his daughter in Love issue

చెన్నై: ప్రేమ వ్యవహారంలో ఓ కూతురును తండ్రి హత్య చేసిన సంఘటన తమిళనాడులోని మధురై ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆశైతంబి అనే ఆటో డ్రైవర్ వండియారు సంగునగర్‌లో నివసిస్తున్నాడు. ఆశైతంబికి మీనాక్షి అనే కూతురు ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె నర్సుగా పని చేస్తోంది. ఆమె పెళ్లి కాకపోవడంతో మరో వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. పలుమార్లు తండ్రి ఆమెను హెచ్చరించినప్పటికి కూతురులో మార్పు రాకపోవడంతో నిద్రపోయినప్పుడు చపాతి కర్రతో ఆమెపై దాడిచేశాడు. దీంతో ఘటనా స్థలంలోనే చనిపోయింది. పోలీసులు ఘటాన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News