Saturday, April 27, 2024

ప్రముఖ ఫైట్ మాస్టర్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ప్రముఖ పైట్ మాస్టర్ జాలీ బాస్టియన్ (57) కన్నుమూశారు. బెంగళూరులోని తన ఇంట్లో ఆయన నిద్రలోనే గుండెపోటుతో మరణించారు. జాలీ దాదాపు 900 చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేశారు. ఆయన ఎక్కువగా కన్నడ సినిమాలకు పనిచేశారు. చిరంజీవి నటించిన అన్నయ్య మూవీకి జాలీ బాస్టియనే ఫైట్ మాస్టర్. రిస్క్ తో కూడుకున్న ఫైట్స్ కంపోజ్ చేయడంలో జాలీ బాస్టియన్ కు ఎంతో పేరుంది. కన్నడ సీమలో ఆయనను రియల్ హీరో అని  పిలిచేవారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News