Sunday, May 12, 2024

బహదూర్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Fire breaks out at plastic company in Katedan

హైదరాబాద్: నగరంలోని బహదూర్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం బహదూర్ పల్లిలోని ఓ టింబర్ డిపోలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడడంతో భారీగా పొగ వెలువడడంతో గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

Fire breaks out at Timber Depot in Bahadurpally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News