Wednesday, May 8, 2024

షాపింగ్‌మాల్ లో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: కోరుట్లలోని ఆనంద్‌ షాపింగ్‌మాల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున ప్రమాదవశాత్తు షాపింగ్‌మాల్ మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగడంతో షాపింగ్‌ మాల్‌ భవనంలోని నాలుగు అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

 

Fire broke out in Shopping mall in Koratla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News