Tuesday, April 30, 2024

మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం….

- Advertisement -
- Advertisement -

Former miss telangana commit suicide

హైదరాబాద్: హిమాయత్‌నగర్‌లోని మాజీ మిస్ తెలంగాణ హాసిని సోషల్ మీడియా లైవ్‌లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే యువతి స్నేహితులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రోడ్ నంబర్ 6 లోని ఆమె ఇంటికి చేరుకొని యువతిని కాపాడి ఆపోలో ఆస్పత్రికి తరలించారు. యువతి 2018 లో మిస్ తెలంగాణ కు ఎంపికైంది. నారాయణగూడ పోలీసులు సూసైడ్ అటెంప్ట్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే ఓ యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో శారీరకంగా వేధించారని సదరు యువతి ఫిర్యాదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News