Monday, May 6, 2024

లిబియా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న గడాఫీ కుమారుడు

- Advertisement -
- Advertisement -

Gadhafi Son
కైరో: ఒకప్పటి లిబియా నియంత మోమర్ గడాఫీ కుమారుడు సైఫ్ ఇస్లామ్ గడాఫీ డిసెంబర్‌లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలకు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. లిబియాలోని సెబా నగరంలో ఆయన అభ్యర్థిత్వాన్ని నమోదు చేయించిన చిత్రాన్ని లిబియా హై నేషనల్ కమిషన్ తన ఫేస్‌బుక్ పేజీలో పెట్టింది. 40 ఏళ్లపాటు అధికారంలో ఉన్న గడాఫీని అంతర్యుద్ధంలో పట్టుకుని 2011లో చంపేశారు. కాగా ఆయన కుమారుడు సైఫ్ అల్-ఇస్లాంను ఐదేళ్ల నిర్బంధం తర్వాత 017 జూన్‌లో విడుదలచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News