Monday, April 29, 2024

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,720కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.75,900గా ఉంది. శుక్రవారంతో పోల్చితే ఇవాళ బంగారం ధర పది రూపాయలు తగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News