Saturday, April 27, 2024

బెంగళూరుపై గుజరాత్ విజయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్ లో బెంగళూర్ పై గుజరాత్ 6 వికెట్ల తేడాతో  ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ (104) శతకంతో విశ్వరూపం ప్రదర్శించాడు. దీంతో బెంగళూరు ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్ అయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News