Friday, April 26, 2024

రాగల 3 రోజుల్లో అక్కడక్కడ వడగాలులు

- Advertisement -
- Advertisement -

heatwave

హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 3 రోజుల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వడగాలులు వేచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. అయితే ఇప్పటికే బానుడి తాకిడి ఏక్కువగా ఉంది. ఎండలు దంచి కొడుతున్నాయి. చిన్న పిల్లలు , వృద్ధులు ఎవరు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.

Heatwave Warning for 3 Days in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News