Monday, April 29, 2024

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృత్తమై చిరు జల్లులతో వర్షం ప్రారంభమైంది. నగరంలోని అమీర్ పేట్, పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్, బంజారా హిల్స్, మెహిదీపట్నం తదితరల ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుండగా.. దిల్ సుఖ్ నగర్, కొత్తపేట్, ఎల్ బి నగర్, చింతల్ కుంట, వనస్థలిపురంలో భారీ వర్షం పడుతోంది. దీంతో వర్షపు నీరు రహదారులపై చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Heavy Rains in Several Areas in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News