Saturday, April 27, 2024

భారీ వర్షానికి పొంగిపొర్లుతున్న ఆలేరు పెద్ద వాగు..

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి జిల్లాలోని ఆలేరు పెద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది.దీంతో ఆలేరు, కొలనుపాక గ్రామల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి.

Heavy Rains in Yadadri Bhuvanagiri

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News