Monday, May 6, 2024

భారత్ హెల్ప్‌లైన్ నెంబర్లు

- Advertisement -
- Advertisement -

Helpline numbers for Indians and Afghans stranded in Afghanistan

 

న్యూఢిల్లీ : అఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులు, ఆఫ్ఘన్‌ల కోసం భారత ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆఫ్ఘన్‌లకు ప్రత్యేక వీసాలను జారీ చేసేందుకు కేంద్రం అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సహాయం అవసరమైన వారు ఈ నెంబర్లకు సంప్రదించాలని భారత ప్రభుత్వం తెలిపింది.

వాట్సాప్ : 91 8010611290, 91 9599321199, 91 7042049944
ఫోన్ : 91 11 4901 6783, 91 11 4901 6784, 91 11 49016785
ఇ-మెయిల్ : SituationRoom@mea.gov.in

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News