Monday, April 29, 2024

టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత్ బ్యాటింగ్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్‌: ఐదు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదోటీ20 మ్యాచ్ కు ఇంగ్లండ్, టీమిండియా జట్లు సిద్ధమయ్యాయి. ఈ రసవత్తర పోరులో టాస్ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుని టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ లో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సిరీస్ లో పూర్తిగా విఫలమైన కెఎల్ రాహుల్ స్థానంలో టీ20 స్పెషలిస్ట్ బౌలర్ నటరాజన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తెలిపాడు. ఈ సిరీస్ లో 2-2తో సమానంగా నిలిచిన ఇరుజట్లు ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి.

IND vs ENG 5th T20: ENG win toss and opt bowl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News