Saturday, April 27, 2024

బిజెపి పెద్ద దోపిడీదారు

- Advertisement -
- Advertisement -

The BJP is big looter:Mamata Banerjee

 

కోల్‌కతా: బిజెపి ప్రపంచంలోనే పెద్ద దోపిడీదారు, ఆ పార్టీని ఎప్పటికీ బెంగాల్‌లో అధికారంలోకి రానీయొద్దని టిఎంసి అధినేత్రి మమతాబెనర్జీ ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తూర్పుమిడ్నాపూర్ జిల్లా హాల్దియాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ఘర్షణలను సృష్టించి ప్రజల్ని చంపుతోందని, దళిత బాలికల్ని వేధిస్తోందని బిజెపిపై ఆమె ఆరోపణలు గుప్పించారు. పిఎం కేర్స్ ఫండ్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సేకరిస్తోందంటూ ఆమె విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News