Friday, May 3, 2024

ఎంక్యూ-9బి డ్రోన్లు సేకరణలో అమెరికాతో భారత్ చర్చలు

- Advertisement -
- Advertisement -

 

US Drone

వాషింగ్టన్:  మూడు బిలియన్లకు పైగా డాలర్ల ఖర్చుతో 30 MQ-9B ప్రిడేటర్ సాయుధ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి  అమెరికాతో భారత్  చర్చలు జరుపుతోంది.  చైనా వాస్తవాధీన రేఖ వెంబడి, హిందూ మహాసముద్రం తీరం వెంబడి నిఘా పెట్టడానికి ఇవి ఉపయోగపడనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News