Monday, April 29, 2024

ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ కు రజతం

- Advertisement -
- Advertisement -

India wins silver at ISSF Junior World Championships

పెరూ వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ గనెమత్ సెకాన్ రజతం సాధించింది. చండీగఢ్‌కు చెందిన యువ షూటర్ సెకాన్ మహిళల స్కీట్ విభాగంలో వెండి పతకాన్ని గెలుచుకుంది. అమెరికా షూటర్ అలీషాతో జరిగిన ఫైనల్లో సెకాన్ ఓటమి పాలైంది. ఇక ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది ఐదో పతకం. అంతకు ముందు మనుబాకర్ 10 మీటర్ల ఎయిర్ పిసటల్ విభాగంలో స్వర్ణం సాధించింది.

India wins silver at ISSF Junior World Championships

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News