Monday, April 29, 2024

ఐపిఎల్‌ 14వ సీజ‌న్ షెడ్యూల్‌ ఖరారు..

- Advertisement -
- Advertisement -

IPL 14th season from April 9

ముంబయి: ఐపిఎల్ 14వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. కరోనా నేపథ్యంలో ఈ సారి అహ్మ‌దాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌క‌తా నగరాల్లో మాత్రమే ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ఏప్రిల్ 9న చెన్నైలో జ‌రిగే తొలి మ్యాచ్‌తో ఐపిఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌, బెంగ‌ళూరు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇక మే 30న అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ప్లేఆఫ్ మ్యాచ్‌లు కూడా ఇదే స్టేడియంలో జ‌ర‌గ‌నున్నాయి. ప్రతిరోజు రెండు మ్యాచ్‌లు మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు, రాత్రి 7.30 గంట‌ల‌కు ప్రారంభంకానున్నాయి.

IPL 14th Season to starts from April 14

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News