Monday, May 6, 2024

ఐపిఎల్ 2020: కోల్ కతాపై బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్..

- Advertisement -
- Advertisement -

IPL 2020: RR Win Toss and Opt Bowl against KKR

ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న లీగ్ దశలో మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. దుబాయి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్లేఆఫ్ బెర్త్ కోసం ఇరుజట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచినా ప్లేఆఫ్ కు చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఇరుజట్లు ఈ మ్యాచ్ లో ఆమీతుమీ తేల్చుకోనున్నాయి.

IPL 2020: RR Win Toss and Opt Bowl against KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News