Saturday, May 18, 2024

పంజాబ్ పై బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

IPL 2020: SRH Win Toss And Opt Bat Against KXIP

దుబాయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరుస ఓటములతో సతమతమవుతున్న ఇరుజట్లూ ఈ మ్యాచ్ లో విజయం సాధించి టోర్నీ రేస్ లో నిలబడాలని పట్టుదలగా ఉన్నాయి.

IPL 2020: SRH Win Toss And Opt Bat Against KXIP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News