Thursday, May 16, 2024

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

- Advertisement -
- Advertisement -

IPL 2021: KKR win toss and opt bowl against CSK

ముంబై: ఐపిఎల్‌ 2021లో భాగంగా వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య‌ మరో రసవత్తర పోరు జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ముందుగా‌ బౌలింగ్‌ ఎంచుకుని, చెన్నై జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కొన్ని బార్పలతో బరిలోకి దిగుతున్నాయి. కోల్‌కతా జట్టులో హర్భజన్‌ సింగ్, షకీబ్‌ అల్ హసన్ స్థానాల్లో కమ్లేశ్‌ నాగరకోటి, సునీల్‌ నరైన్‌లకు అవకాశం ఇచ్చారు. ఇక, చెన్నై జట్టులో డ్వేన్‌ బ్రావో స్థానంలో లుంగి ఎంగిడిని ఎంపిక చేశారు. రెండు వరుస విజయాలతో జోరుమీదున్న చెన్నై ఈ మ్యాచ్‌లో గెలుపొందాలని భావిస్తుంది. మరోవైపు కోల్‌కతా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.

IPL 2021: KKR win toss and opt bowl against CSK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News