Wednesday, November 6, 2024

కిలిమంజారోను అధిరోహించిన ఐపిఎస్ అధికారి

- Advertisement -
- Advertisement -

IPS officer who climbed Kilimanjaro

 

నగరంలో ఎస్‌బి జాయింట్ సిపిగా పనిచేస్తున్న తరుణ్‌జోషి

మనతెలంగాణ, హైదరాబాద్ : ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన శిఖరం కిలిమంజారోను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఎస్‌బి జాయింట్ సిపిగా పనిచేస్తున్న తరుణ్‌జోషి అధిరోహించారు. పర్వాతారోహణ కోసం ఆఫ్రికాకు వెళ్లి తరుణ్ గురువారం ఉదయం 8.15 నిమిషాలకు అధిరోహించాడు. కిలిమంజారోను విజయవంతంగా అధిరోహించిన తరుణ్‌జోషిని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అభినందించారు. తమకు గర్వకారణం ఉందని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News