Friday, May 10, 2024

‘రిపబ్లిక్’ నుంచి ‘జోర్ సే..’ లిరికల్ సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

'Jor Se' lyrical song released from 'Republic'

హైదరాబాద్: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రిపబ్లిక్’. దేవా కట్టా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా మూవీలోని జోర్ సే లిరికల్ సాంగ్ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించగా.. మ‌ణిశ‌ర్మ సంగీతం సమకూర్చిన ఈ పాట ఆకట్టుకుంటోంది. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ మూవీ అక్టోబ‌ర్ 1న విడుద‌ల కానుంది.

‘Jor Se’ lyrical song released from ‘Republic’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News