Thursday, May 16, 2024

కార్తీ ‘సుల్తాన్’ మూవీ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

తమిళ స్టార్ హీరో కార్తీ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న మూవీ ‘సుల్తాన్’. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ఆర్ ప్ర‌భులు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బ‌క్కియ‌రాజ్‌క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.  తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. లవ్ అండ్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 2న త‌మిళంతోపాటు తెలుగులో కూడా విడుదల కానుంది.

Karthi’s ‘SULTHAN’ Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News