Tuesday, April 30, 2024

కత్రినా, విక్కీల రిసెప్షన్‌కు బాలీవుడ్ ప్రముఖులు..

- Advertisement -
- Advertisement -

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి ఇటీవల రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ జంట రిసెప్షన్‌ను ఈనెల 20న నిర్వహించనున్నట్టు తెలిసింది. బాలీవుడ్ సెలెబ్రిలందరినీ ఈ వేడుకకు ఆహ్వానించినట్టు సమాచారం. త్వరలో వీరిద్దరూ కలిసి తెరపై సందడి చేయబోతున్నారట. ఈ జంట ఇప్పటికే కొన్ని యాడ్స్‌కు సంతకం చేసినట్టు తెలిసింది. లగ్జరీ బ్రాండ్‌లకు చెందిన ఆరోగ్యకర ఉత్పత్తులకు ఈ జంట ప్రచారం చేయబోతున్నారట. ఆ యాడ్‌ల షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.

Katrina and Vicky wedding Reception on Dec 20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News