Thursday, May 9, 2024

ఖుష్బూ ట్విట్టర్ ఖాతా హ్యాక్

- Advertisement -
- Advertisement -

Khushboo Sundar Twitter account hacked

చెన్నై: దేశంలోని పలువురు ప్రముఖుల ట్వీట్టర్ ఖాతాలపై హ్యాకర్లు దాడి చేస్తున్నారు. తాజాగా బిజెపి నేత, నటి ఖుష్బూ సుందర్ అధికారిక ట్వీట్టర్ ఖాతా హ్యక్ కు గురైంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆమె ఓ ప్రకటనలో వెల్లడించారు. హ్యాక్ అయిన తర్వాత ఆ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఖాతాలో డిపి, ప్రొఫైల్ నేమ్ మార్చినట్టు చెప్పారు. ఈ అంశంపై తమిళనాడు డిజిపి కలిసి ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు.

 

Khushboo Sundar Twitter account hacked

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News