Saturday, May 4, 2024

కింగ్ కోటి ప్యాలెస్ వివాదంపై నేడు హైకోర్టులో విచారణ..

- Advertisement -
- Advertisement -

King koti palace issue in High court

హైదరాబాద్: కింగ్ కోటి ప్యాలెస్ వివాదం పై నేడు హైకోర్టు విచారణ చేయనుంది.  హైకోర్టు లో నీహారిక కంపెనీ.. పిటీషన్ దాఖలు చేసింది.  తమ ప్యాలెస్ ను అక్రమంగా అక్రమించాలని చూస్తున్నారని పిటీషన్ లో పేర్కొంది. తమ ప్యాలెస్ లోకి ఎవ్వరు ఇన్వాల్ కాకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు లో పిటీషన్ వేసింది. 1911 సంవత్సరం లో కింగ్ కోఠి ప్యాలెస్ ను నిజాం నిర్మించాడు.  నిజాం దగ్గర నుంచి ప్యాలెస్ ను గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కొనుగోలు చేశాయి. నిహారిక కంపెనీ, ఐరిష్ కంపెనీ మధ్య వివాదం కొనసాగుతుంది. పుణేకు చెందిన నిహారిక కంపెనీ, కాశ్మీర్ కు చెందిన ఐరీష్ కంపెనీ ఈ ప్యాలెస్ విషయంలో గొడవలకు దిగుతున్నాయి. ఎలాంటి సంబంధం లేకుండా పాలెస్ ను అక్రమించడానికి వచ్చారని పోలీసులకు నిహారిక కంపెనీ యజమాన్యం ఫిర్యాదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News