Tuesday, May 7, 2024

కెటిఆర్ జన్మదినం… బర్త్ డే సాంగ్ విడుదల…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్భంగా బర్త్ డే సాంగ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ రిలీజ్ చేశారు. రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన నివాసంలో కెటిఆర్ బర్త్ డే సాంగ్ ను విడుదల చేశారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ శ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో రూపొందించిన బర్త్ డే సాంగ్ సిడిలను శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

https://www.youtube.com/watch?v=zJfwsO_fXLk

 

courtesy by rk9tv

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News