Saturday, May 4, 2024

‘లైగర్’ విడుదలకు డేట్ ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

Liger Movie to release on Aug 25th 2022

హైదరాబాద్: యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ ‘లైగర్’. ఈ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున్న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందితున్న ఈ యాక్షన్ సినిమాలో  బాక్సింగ్ లెజెండ్ మైక్‌టైసన్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది మొదటి సారిగా ఈ సినిమా ద్వారా ఇండియన్ స్క్రీన్‌కు పరిచయం కాబోతోన్నారు.  బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Liger Movie to release on Aug 25th 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News