Saturday, April 27, 2024

రాష్ట్రంలో 7వ రోజు కొనసాగుతున్న లాక్‌డౌన్

- Advertisement -
- Advertisement -

Lockdown continues for 7th day in Telangana

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ 7వ రోజు కొనసాగుతుంది. లాక్‌డౌన్కు అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. లాక్‌డౌన్ సడలింపు సమయాన్ని ప్రజలు వినియోగించుకుంటున్నారు. ఉదయం 10గంటలకే వ్యాపారులు దుకాణాలు మూసివేస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. పోలీసులు లాక్‌డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్ లో భాగంగా కూకట్ పల్లిలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వాహన తనిఖీలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలిస్తున్నారు.

Lockdown continues for 7th day in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News