Monday, April 29, 2024

హైటెక్ సిటీ ఫ్లైఓవర్ పై బోల్తాపడిన లారీ

- Advertisement -
- Advertisement -

Lorry roll over in Hi tech city fly over

మేడ్చల్: ఓ కాంక్రీట్ లారీ ఫ్లైఓవర్‌పై బోల్తాపడిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి పరిధిలోని హైటెక్ సిటీలో  జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లారీని తప్పించబోయి కారు కూడా డివైడర్ పైకి దూసుకెళ్లింది. లారీ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News