Tuesday, April 30, 2024

యువతిని కత్తితో పొడిచిన ప్రేమోన్మాది…..

- Advertisement -
- Advertisement -

Lover attack on young girl with knife

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. సునీల్ అనే యువకుడు యువతిపై కత్తితో దాడి చేయడం ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. గత మూడు నెలల నుంచి సునీల్ ప్రేమిస్తా అంటూ వెంటపడ్డాడు. యువతి అతడి ప్రేమను తిరస్కరించడంతో ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News