Home తాజా వార్తలు ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: యువతి మృతి

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: యువతి మృతి

Lovers suicide attempt in Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ఇల్లెందు మండ‌లంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మండ‌లంలోని నెహ్రూన‌గ‌ర్‌లో ప్రేమ‌జంట పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. దీంతో యువతి మృతి చెందగా, యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో  ఖ‌మ్మంలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. మృతురాలిని డిగ్రీ చ‌దువుతున్న బోడ శ్వేత‌(20)గా, చికిత్స పొందుతున్న యువకుడిని గుగులోత్ వెంక‌టేశ్‌ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

Lovers suicide attempt in Bhadradri Kothagudem