Saturday, May 4, 2024

ఫ్యాన్స్ షాక్.. సన్యాసి గెటప్‌లో ధోనీ

- Advertisement -
- Advertisement -

ఎంఎస్ ధోనీ.. భారత క్రికెట్‌లో ఓ ట్రెండ్ సెట్టర్. ఆటగాడియా రికార్డులు, కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన నేపథ్యం అతనిది. ఆటగాడిగానే కాకు హెయిర్ సైట్ల్ విషయంలోను అతనిది ప్రత్యేక స్టైలే. అయితే అలాంటి వ్యక్తి నున్నగా గుండు గీయించుకొని బౌద్ధ సన్యాసి గెటప్‌లో కనిపించే సరికి ఫ్యాన్స్ అంతా షాక్‌కు గురయ్యారు. ఐపిఎల్ స్పాన్సర్ అయిన స్టార్ స్పోర్ట్ తన ట్విట్టర్‌లో ఈ ఫొటో ఉంచింది. అంతేకాదు ఈ గెటప్‌పై మీరేమనుకుంటున్నారో చెప్పాలంటూ కొత్త చర్చకు తెరలేపింది. అయితే ఈ కొత్త గెటప్ ఐపిఎల్2021కు సంబంధించిన ప్రకటనలో భాగమని పలువురు అంటున్నారు.పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.

M S Dhoni spotted in Monk Avatar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News