Saturday, September 30, 2023

వ్యక్తి గొంతు కోసి… హత్య

- Advertisement -
- Advertisement -

Father Murder By Son At Peddapalli

సంగారెడ్డి: ఓ వ్యక్తిని గొంతు కోసి హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇటుక బట్టీల సమీపంలో హిమాన్షు పటేల్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. పాతకక్షల లేక వివాహేతర సంబంధామా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News