Saturday, April 27, 2024

‘కార్తీక దీపం’పై మంచు లక్ష్మీ ట్వీట్… థ్యాంక్స్ చెప్పిన డాక్టర్ బాబు

- Advertisement -
- Advertisement -

Manchu laxmi tweet on karthika deepam

హైదరాబాద్: కార్తీక దీపం సీరియల్ వస్తుందంటే చాలు మహిళలతో ఇంట్లో కుటుంబ సభ్యులు టివిల ముందువాలిపోతారు. ఆ సీరియల్ టైమ్‌లో ఎ సీరియల్‌ను కూడా ప్రేక్షకులు చూడరు. టిఆర్‌పి రేటింగ్ విషయంలో షోలు, సీరియళ్ల కంటే దానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. బుల్లితెరపై టాప్ రేటింగ్‌తో కార్తీక దీపం సీరియల్ కొనసాగుతోంది. ఈ సీరియల్‌పై మంచు లక్ష్మి ట్వీట్ వైరల్‌గా మారింది. మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్ బాబు దీప కోసం కన్నీళ్లు కార్చడంతో మా అమ్మ చాలా హ్యాపీగా ఉందని ట్వీట్ చేసింది. మంచు లక్ష్మి ట్వీట్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వంటలక్కు మంచు లక్ష్మి అభిమానిలా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లక్ష్మీ ట్వీట్ కు డాక్టర్ బాబు స్పందించారు. థ్యాంక్స్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News