Saturday, May 4, 2024

టీమిండియాకు ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

Mayank Agarwal was injured during practice session

మయాంక్ తలకు గాయం

నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియా మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ గాయపడ్డాడు. సాధన సందర్భంగా సిరాజ్ వేసిన బంతి మయాంక్ తలకు తగిలింది. ఆ బంతికి మయాంక్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే సమయంలో అతను కంకషన్‌కు గురయ్యాడు. దీంతో అతను తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానె ట్విటర్ ద్వారా వెల్లడించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News