Monday, April 29, 2024

ఛాయ్ మనస్సుకు అహ్లాదకరంగా ఉంటుంది…

- Advertisement -
- Advertisement -

MLC Kavitha Tweet on International Tea Day

హైదరాబాద్: అంతర్జాతీయ ఛాయ్ దినోత్సవం సందర్భంగా ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఎంతో బిజీగా ఉండే నిత్యజీవితంలో కప్పు అల్లం ఛాయ్ తాగితే మనస్సు ఎంతో అహ్లాదకరంగా ఉంటుందని ఎంఎల్‌సి కవిత ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. టీ తాగుతున్న సెల్పీని ట్విట్టర్‌లో కవిత పోస్టు చేశారు. మీరు సైతం టీ తాగుతూ సెల్పీ షేర్ చెయాలని కోరడంతో నెటిజన్లు టీతాగుతూ అనేక ఫోటోలను షేర్ చేశారు. ట్విట్టర్‌లో ఈ పోస్టు అత్యధికంగా నెటిజన్లను ఆకట్టుకుంది.

MLC Kavitha Tweet on International Tea Day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News