Friday, May 10, 2024

ముంబైలో బాణాసంచాపై నిషేధం

- Advertisement -
- Advertisement -

Mumbai bans Firecrackers bursting on Diwali

ముంబై: కరోనా మహమ్మారి విజృంభణను దృష్టిలో పెట్టుకుని అనేక నగరాల మాదిరిగా ముంబై బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) కూడా సోమవారం బాణాసంచా విక్రయాలు, పేల్చడాన్ని నిషేధించింది. అయితే లక్ష్మీపూజ సందర్భంగా 14 న స్వల్పస్థాయిలో కాకరపువ్వొత్తులు వంటి చిన్నచిన్న పటాసులను కాల్చేందుకు అనుమతించింది. కరోనా నిబంధనలను ప్రజలు పాటించాలని బిఎంసి సూచిస్తూ సర్కులర్ జారీ చేసింది.

Mumbai bans Firecrackers bursting on Diwali

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News