Friday, May 3, 2024

డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. బాలీవుడ్ హీరో కొడుకు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మరోసారి ముంబయిలో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. ముంబయిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబి) భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేసింది. శనివారం రాత్రి ముంబయి తీరంలోని క్రూయిజ్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీపై ఎన్సీబి అధికారులు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ తీసుకుంటున్న 10మందిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో బాలీవుడ్ హీరో కొడుకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం వారిని నుంచి భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఉన్న మరికొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీ పిల్లలను ఎన్సిబి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

Mumbai Drugs busted by NCB Officials

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News