Saturday, May 4, 2024

నాలుగు భాషల్లో ‘శ్యామ్ సింగరాయ్’..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాచురల్ స్టార్ నాని నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘శ్యామ్ సింగరాయ్’. ఈ మూవీని ‘టాక్సీవాలా’ ఫేం డైరెక్టర్ రాహుల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టీ కథానాయికలుగా నటిస్తున్నారు. కోలకతా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, మళయాలం, కన్నడ బాషల్లో డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ మేకర్స్ నాలుగు బాషల్లో మూవీ నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.

Nani’s ‘Shyam Singha Roy’ to release on Dec 24th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News