Sunday, May 5, 2024

‘నారప్ప’ వచ్చేస్తున్నాడు..

- Advertisement -
- Advertisement -

Narappa Movie to release in OTT on July 20

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నారప్ప’. ధనుష్ తమిళ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. వి క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై కలైపులి ఎస్.థాను, సురేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నారు. ‘నారప్ప’ చిత్రాన్ని జూలై 20న అమెజాన్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో నారప్ప భార్య సుందరమ్మ పాత్రలో ప్రియమణి నటించింది.

Narappa Movie to release in OTT on July 20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News