Saturday, May 4, 2024

అంగారకుడిపై జీవాన్వేషణలో కీలక ఘట్టం పూర్తి

- Advertisement -
- Advertisement -

NASA Mars Rover Fails To Collect Rock

వాషింగ్టన్ : అంగారకుడి పైకి నాసా పంపిన పెర్‌సివరెన్స్ రోవర్ శోధన జీవాన్వేషణే లక్షంగా కొనసాగుతోంది. మిషన్‌లో భాగంగా ఇటీవల రోవర్ కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. జెజెరో క్రేటర్ లోని ఓ పురాతన రాతిపై అనుకున్నట్టు గానే గుంత చేసిన రోవర్… రాతి నమూనాలను సేకరించడంలో మాత్రం విఫలమైంది. ఈ విధంగా అంగారకుడిపై గుంత చేయడం ఇదే తొలిసారి. అనుకున్నట్టు గానే అన్ని పరికరాలు సక్రమంగా పనిచేశాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే నమూనాలు మాత్రం నిర్దేశిత టైటానియం గొట్టాల్లోకి రాలేదని పరిశోధకులు తెలిపారు. దీనిపై రానున్న కొన్ని రోజుల్లో విశ్లేషణ జరుగుతుందని చెప్పారు.

NASA Mars Rover Fails To Collect Rock

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News