Friday, April 26, 2024

ఎన్ డి ఆర్ ఎఫ్ రక్షణ దళాలు సిద్ధం

- Advertisement -
- Advertisement -

NDRF defense forces prepare to deal with floods

 

హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభ్యర్థన మేరకు జాతీయ విపత్తుల స్పందన దళం పదవ బెటాలియన్ ఎన్ డి ఆర్ ఎఫ్ కు చెందిన 17 మంది సభ్యుల బృందం కృష్ణా జిల్లా విజయవాడ నుంచి ఈరోజు ఉదయం వరంగల్ కు చేరుకుంది. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా వరద ప్రభావం వచ్చినట్లయితే ఆ సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News