Wednesday, December 4, 2024

హతుడైన ఉగ్రవాది పేరు వెల్లడించిన న్యూజిలాండ్

- Advertisement -
- Advertisement -

New Zealand reveals name of slain terrorist

 

వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ లోని ఆక్‌లాండ్ సూపర్ మార్కెట్‌లో కత్తితో దాడి చేసి ఏడుగురిని గాయపర్చిన 32 ఏళ్ల ఉగ్రవాది ఆథిల్ మొహమ్మద్ సంసుద్దీన్‌గా న్యూజిలాండ్ అధికార వర్గాలు వెల్లలడించాయి. ఈ సంఘటన తరువాత పోలీసులు సంసుద్దీన్‌ను తుపాకీతో కాల్చి చంపారని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News