Tuesday, April 30, 2024

యుద్ధం మొదలుపెట్టేదే సిపాయి..

- Advertisement -
- Advertisement -

గతేడాది ‘భీష్మ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘చెక్’. ఈ చిత్రానికి వైవిధ్య చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుద చేసింది. ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. జైలు నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ మూవీ ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Nithin’s Check Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News