Friday, May 3, 2024

న్యూ ఇయర్ వేడుకలకు అనుమతులు లేవు: సజ్జనార్

- Advertisement -
- Advertisement -

No Permission to New Year celebrations

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతులు లేవని సిపి సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 31న ఈవెంట్స్, రిసార్ట్‌లలో ఎలాంటి వేడుకలకు అనుమతులు లేవన్నారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News